Ap tickets rate issue may effect RRR collections.
#RRRmovie
#RRRteaser
#SsRajamouli
#Andhrapradesh
#Ysjagan
బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ RRR వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అన్ని ఏరియాల్లోనూ సినిమా బిజినెస్ క్లోజ్ అయినట్లు తెలుస్తోంది. అయితే ఆంధ్రప్రదేశ్లో టికెట్ల రేట్లు సినిమా మార్కెట్ కి తగ్గట్లుగా లేకపోవడంతో చిత్రం యూనియ్ ఇటీవల ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.